సంగారెడ్డి: తహసిల్దార్ కార్యాలయం ముందు గోరక్షణ సమితి ధర్నా

2చూసినవారు
గోవును సంరక్షించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసినివాసు, మందుల నాగరాజు, ద్వారకా రవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you