సంగారెడ్డి: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

0చూసినవారు
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల అక్షరాస్యత కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్