సంగారెడ్డి: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

1చూసినవారు
సంగారెడ్డి: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్