సంగారెడ్డి: రేపు హనుమాన్ వ్రత మహోత్సవం

9చూసినవారు
సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని సట్టి హనుమాన్ దేవాలయంలో బుధవారం హనుమాన్ వ్రత మహోత్సవం నిర్వహించబడుతుంది. ఆలయ అర్చకులు శివశర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం ఈ వ్రతాన్ని ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్