సంగారెడ్డి: 'మే 10 వరకు స్వీయగణకు దరఖాస్తు చేసుకోవాలి'

1689చూసినవారు
సంగారెడ్డి: 'మే 10 వరకు స్వీయగణకు దరఖాస్తు చేసుకోవాలి'
స్వీయ జనగణన కోసం మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. https://se.census.gov.in వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. గణన పూర్తయిన తర్వాత ఐడి వస్తుందని, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఈ ఐడి నెంబర్ ఇస్తే వారు పూర్తి వివరాలను వెరిఫై చేసి జనగణన పూర్తి చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్