సంగారెడ్డి: విద్యాపీఠంలో భారీ నందీశ్వర విగ్రహం

2చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్వాడిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల ఎత్తుతో, సుమారు 684 టన్నుల బరువుతో ఈ రాతి విగ్రహాన్ని రూపొందించనున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్