సంగారెడ్డి: ప్రారంభమైన సంతాన నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన

8చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సంతాన నాగేంద్ర సరఫ ప్రతిష్టాపన వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. నవంబర్ 1వ తేదీన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి చేతులమీదుగా సంతాన నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్