సంగారెడ్డి: హెల్త్ కార్డుల పేరుతో కోత విధించడం సరికాదు

0చూసినవారు
సంగారెడ్డి: హెల్త్ కార్డుల పేరుతో కోత విధించడం సరికాదు
హెల్త్ కార్డుల పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల నుంచి 1.50 శాతం కోత విధించడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సాబేర్ అలీ అన్నారు. మల్కాపూర్‌లోని సంఘ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెల్త్ కార్డుల విధివిధానాలు ప్రకటించక ముందే ఈ కోత ఎలా విధిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్