సంగారెడ్డి: రేపు డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

1చూసినవారు
సంగారెడ్డి: రేపు డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అభివృద్ధి అధికారి అక్రిష్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థులు http/::stag.telangana.cgg.gov.in/prajapalana లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు అన్ని పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్