సంగారెడ్డి: 31న ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ ఎంపికలు

4చూసినవారు
ఉమ్మడి మెదక్ జిల్లా బాస్కెట్ బాల్ అండర్ 19 ఎంపికలు సంగారెడ్డిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బాస్కెట్ బాల్ షూస్, డ్రెస్, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఇంటర్ డిస్టిక్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :