సంగారెడ్డి: భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన జడ్జి

5చూసినవారు
సంగారెడ్డి: భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన జడ్జి
బాధితులకు అందిస్తున్న సేవలు, భరోసా సెంటర్లలో సహాయాలపై అధికారులు ఆరా తీశారు. ఫోక్సో, గృహహింస, వరకట్న చట్టాలపై బాధితులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మహిళల కేసులను త్వరితంగా పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్