సంగారెడ్డి: ఏడవ తేదీన కవిత పర్యటన

2చూసినవారు
సంగారెడ్డి: ఏడవ తేదీన కవిత పర్యటన
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఈ నెల 7వ తేదీన సంగారెడ్డికి వస్తున్నారని నియోజకవర్గ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. ఆయన సంగారెడ్డిలో మాట్లాడుతూ, ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్