సంగారెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

1307చూసినవారు
సంగారెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శనివారం పూలమాలవేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోని కీలకంగా పాల్గొన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్