సంగారెడ్డి: జిల్లా పంచాయతీ అధికారిగా మల్లారెడ్డి

5చూసినవారు
సంగారెడ్డి: జిల్లా పంచాయతీ అధికారిగా మల్లారెడ్డి
సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా మల్లారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. షాద్ నగర్ డిఎల్పిగా పనిచేస్తున్న మల్లారెడ్డికి సంగారెడ్డి డిపివోగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నూతన డిపివోను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్