సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

0చూసినవారు
సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలబ్. గూర్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని బలమైన క్యాడర్తో తిరుగులేని శక్తిగా నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కొత్తగా చేరిన సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్