సంగారెడ్డి: క్రికెట్ పోటీలో మెదక్ జట్టు విజయం

4చూసినవారు
సంగారెడ్డి: క్రికెట్ పోటీలో మెదక్ జట్టు విజయం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి క్రికెట్ మైదానంలో జరిగిన ఇంటర్ డిస్టిక్ క్రికెట్ పోటీల్లో మెదక్ జట్టు నల్గొండ జట్టుపై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు 50 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నల్గొండ జట్టు 44.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.

ట్యాగ్స్ :