టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో తన భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని శనివారం తెలిపారు. కేవలం పది నిమిషాలు మాత్రమే ఈ భేటీ జరిగిందని, రాబోయే ఆరు నెలలు పార్టీకి కీలకమని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.