సంగారెడ్డి: నేడు మండలాల్లో పార్టీల ప్రతినిధులతో సమావేశాలు

938చూసినవారు
సంగారెడ్డి: నేడు మండలాల్లో పార్టీల ప్రతినిధులతో సమావేశాలు
జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి ఆదేశాల మేరకు, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ఎంపీడీవోలు పార్టీలకు వివరించడంతో పాటు, పోలీస్ స్టేషన్లు, ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలని సూచించారు. ఈ సమావేశాలు ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించనున్నాయి.

సంబంధిత పోస్ట్