సంగారెడ్డి: రథయాత్రలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

6చూసినవారు
సంగారెడ్డి: రథయాత్రలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైకుంటపురం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఏడాది ఇలాంటి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవాలయ అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.

ట్యాగ్స్ :