సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం

490చూసినవారు
సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేవలం కిషన్ భవన్ లో ఆదివారం జరిగిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసేది ఒక్క సీపీఎం మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు, జిల్లా కార్యదర్శి జయరాజ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్