సంగారెడ్డి: ముదిరాజ్ ను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి

1చూసినవారు
సంగారెడ్డి: ముదిరాజ్ ను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి
సంగారెడ్డిలోని సంఘ భవనంలో గురువారం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు పోటీ చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. వారు ఎక్కడ పోటీ చేసినా గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్, అధ్యక్షుడు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్