సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం

4చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ కూన వనిత అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :