సంగారెడ్డి: నాగేంద్ర స్వామికి1, 016 లీటర్ల పాలతో అభిషేకం

1చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ఉన్న సంతాన నాగేశ్వర స్వామికి గురువారం 1,016 లీటర్ల పాలతో అభిషేక కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు స్వయంగా నాగేంద్ర స్వామికి పాలతో అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు. అనంత ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్