సంగారెడ్డి: వైద్యరంగంలో నూతన ఆవిష్కరణకు అవసరం

2చూసినవారు
సంగారెడ్డి: వైద్యరంగంలో నూతన ఆవిష్కరణకు అవసరం
సంగారెడ్డిలో బుధవారం చిత్తలూరి లక్ష్మణ్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనర్సింహ, వైద్యరంగంలో నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ డెంటల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ ప్రమోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్