సంగారెడ్డి: ఐద్వాజిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

907చూసినవారు
సంగారెడ్డి: ఐద్వాజిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సునిత, కార్యదర్శిగా లలిత ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ మహిళా సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you