సంగారెడ్డి: టీఎన్జీవో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా నిర్మల

3చూసినవారు
సంగారెడ్డి: టీఎన్జీవో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా నిర్మల
టీఎన్జీవో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా డిసిఓ సీనియర్ ఇన్స్ పెక్టర్ ఆర్. నిర్మల రాజకుమారిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు నిర్మల రాజకుమారి కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you