సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కొందరు జిల్లాస్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ప్రతతీక్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు కాని అధికారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలు జిల్లా యంత్రాంగంలో కలకలం సృష్టించాయి.