సంగారెడ్డి: ఒకేషనల్ జూనియర్ కళాశాలకు నోటీసులు

1515చూసినవారు
సంగారెడ్డి: ఒకేషనల్ జూనియర్ కళాశాలకు నోటీసులు
సంగారెడ్డి పట్టణం శాంతినగర్ లోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం గురువారం నోటీసులు జారీ చేశారు. కళాశాలకు సరైన అనుమతులు లేవని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో చేర్పించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చేర్పిస్తే, ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you