సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23వ వార్డ్ శివాజీనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కూన వనిత సంతోష్ గారి ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి కూడా గెలుపు తమదేనని కాలనీ వాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కూన సంతోష్ కుమార్ గారు, ఈ సారి గెలిపిస్తే మీ కుటుంబంలో సభ్యుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన లభిస్తోంది.