సంగారెడ్డి: జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

8చూసినవారు
సంగారెడ్డి: జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు
సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ వరకు పోలీస్ శాఖ 30 అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటన ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :