సంగారెడ్డి పోలీసు శాఖలు రిక్రూట్మెంట్ విడుదల

1126చూసినవారు
సంగారెడ్డి పోలీసు శాఖలు రిక్రూట్మెంట్ విడుదల
2025 సంవత్సరానికి సంబంధించి సబ్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారి వెబ్ సైటు (WWW. recruitment. ssb. gov. in) లేదా https: //ssb. gov. in సందర్శించాలని సూచించారు. ఈ పోస్టులు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం (OC, BC, SC, ST, EWS) కేటాయించబడతాయని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్