సంగారెడ్డి: నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

2చూసినవారు
సంగారెడ్డి: నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్