సంగారెడ్డి: 'చట్టసభల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి'

81చూసినవారు
సంగారెడ్డి: 'చట్టసభల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి'
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ దివ్యాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఓఎస్డి వేముల శ్రీనివాస్ కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని సంఘం ప్రతినిధులు కోరారు.

సంబంధిత పోస్ట్