సంగారెడ్డి: తపస్ ఆధ్వర్యంలో నిరసన

0చూసినవారు
సంగారెడ్డి: తపస్ ఆధ్వర్యంలో నిరసన
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో, హెల్త్ కార్డుల విధివిధానాలు ప్రకటించక ముందే ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ప్రీమియం కట్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం డీఈవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం తీరు సరిగా లేదని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేతనాల నుంచి ప్రీమియం ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్