సంగారెడ్డి: ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

3చూసినవారు
సంగారెడ్డి: ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రావిణ్య ప్రజల సమస్యలను విన్నారు. మొత్తం 58 మంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్