సంగారెడ్డి: రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం

3చూసినవారు
సంగారెడ్డి: రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం
జాతీయ రహదారి భద్రతా మహోత్సవ సందర్భంగా, రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించి, నెల రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల గురించి వివరించారు. జిల్లాలో ప్రమాదాలు నివారించడానికి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్