సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల కోసం రాండమైజేషన్

1చూసినవారు
సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల కోసం రాండమైజేషన్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, గురువారం కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎన్నికల ఇన్చార్జి ఉదయ్ కుమార్ సమక్షంలో మున్సిపల్ ఎన్నికల కోసం కార్యక్రమం నిర్వహించారు. రాండమెంజేషన్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలకు సిబ్బందిని కేటాయిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, డిఈవో వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్