సంగారెడ్డి: రైతుల భూములు తీసుకోవద్దని వినతి

0చూసినవారు
సంగారెడ్డి: రైతుల భూములు తీసుకోవద్దని వినతి
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్సీ ఎస్టీ) రైతులకు చెందిన భూములను తీసుకోవద్దని కౌన్సిలర్ జగన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులైన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్