సంగారెడ్డి: బీసీ సర్వే మళ్ళీ నిర్వహించాలని వినతి

69చూసినవారు
సంగారెడ్డి: బీసీ సర్వే మళ్ళీ నిర్వహించాలని వినతి
బీసీ సర్వేను మళ్లీ నిర్వహించాలని కోరుతూ బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశంకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో బీసీలను తక్కువగా చూపారని చెప్పారు. మరోసారి సర్వే నిర్వహించకుంటే ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.