సంగారెడ్డి: కులగనన రెమ్యూనరేషన్ చెల్లించాలని వినతి

4చూసినవారు
సంగారెడ్డి: కులగనన రెమ్యూనరేషన్ చెల్లించాలని వినతి
రెండున్నర సంవత్సరాల క్రితం నిర్వహించిన కుల గణన కోసం రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరుతూ టీపీటీఎఫ్ నాయకులు మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి వెంటనే రెమ్యూనరేషన్ విడుదల చేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్