సంగారెడ్డి: భూ సమస్యలు పరిష్కరించాలని వినతి

61చూసినవారు
సంగారెడ్డి: భూ సమస్యలు పరిష్కరించాలని వినతి
సంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. త్వరలో జిల్లాలో పర్యటించి భూ సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్