సంగారెడ్డి: హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని వినతి

6చూసినవారు
సంగారెడ్డి: హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని వినతి
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ, కొన్ని హాస్టళ్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్