సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని వినతి

3చూసినవారు
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని వినతి
సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ మాట్లాడుతూ, సస్పెండ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్