సంగారెడ్డి: జొన్నాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి

0చూసినవారు
సంగారెడ్డి: జొన్నాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి
సంగారెడ్డిలో మంగళవారం, మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్విరాజ్ ఆధ్వర్యంలో మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు. మార్క్ ఫెడ్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్