సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో ఉద్యోగం చేస్తున్న జామిని బొంతప్ప ఆదివారం రిటైర్డ్ కావడంతో తోటి ఉద్యోగులు, మిత్రులు సన్మానించారు. ఈ సన్మాన సమావేశంలో రాష్ట్ర నాయకులు బి. మురళి, జిల్లా నాయకులు బి. కె. మూర్తి, పిఎస్ నారాయణ, డిపో అధ్యక్షులు నర్సింలు, ఏ. మురళి, నాగేశ్వర్, రామకృష్ణ, గోపాల్, అంజనేయులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.