సంగారెడ్డి: ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి

369చూసినవారు
సంగారెడ్డి: ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సైలు సిద్ధిరాములు, వెంకట్ ఉద్యోగ విరమణ సందర్భంగా వారిని ఎస్పీ పరితోష్ పంకజ్ సన్మానించారు. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఈ సందర్భంగా ఎస్పీ అన్నారు. పోలీసు శాఖలో ఇద్దరు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తింపు పోవని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్