సంగారెడ్డి: జిల్లా విద్యాధికారి గా రోహిణి బాధ్యతల స్వీకరణ

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా రోహిణి బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన డీఈఓను కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రోహిణి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్