సంగారెడ్డి: స్కాన్ చేసి అభిప్రాయాలు తెలపండి ఎస్పీ

81చూసినవారు
సంగారెడ్డి: స్కాన్ చేసి అభిప్రాయాలు తెలపండి ఎస్పీ
క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేసి పోలీసుల పనితీరుపై అభిప్రాయాలు తెలపాలని ఎస్పీ రూపేష్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వ్యవహార శైలి, ఎఫ్. ఐ. ఆర్ నమోదు, ఈ చాలన్, మీ సేవ అప్లికేషన్స్ పాస్ పోర్ట్ తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలిపేందుకు క్యూ ఆర్ కోడ్ తెచ్చినట్లు చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్