సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

1చూసినవారు
సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఆదివారం పాఠశాలలను శుభ్రం చేసి ప్రారంభానికి సిద్ధం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలను అందించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :