సంగారెడ్డి పరిశ్రమల వేటవంతంగా ఇవ్వాలి

537చూసినవారు
సంగారెడ్డి పరిశ్రమల వేటవంతంగా ఇవ్వాలి
జిల్లాలో పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు వేగంగా ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం పరిశ్రమల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల అనుమతుల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్